Logo
Download our app
లులూకు 99 పైస‌ల‌కే ఎక‌రా ఇవ్వ‌డం దారుణం
NEWS   Jul 29,2025 11:49 am
ఏపీ కూట‌మి స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు.రూ.కోట్ల విలువైన భూమిని లులూకు అడ్డగోలుగా ఇచ్చారని ఆరోపించారు. విశాఖలో సత్వ అనే కంపెనీకి కూడా ఇలానే కట్టబెట్టారని అన్నారు. లులూ మాల్స్‌లో కేవలం షాపులే ఉంటాయని, . లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగులు ఉండరన్నారు. లులూ ఏదో పెద్ద ప్రాజెక్టులా హడావిడి చేస్తున్నారని మండిప‌డ్డారు. ఎక్క‌డైనా ఎవ‌రైనా ఎకరా 99 పైసలకే ఇస్తారా అని ప్ర‌శ్నించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source