మంత్రి పదవికి నేను అర్హుడిని - రాజ్ ఠాకూర్
NEWS Jul 29,2025 04:45 pm
నేను మంత్రి పదవికి మోస్ట్ ఎలిజిబుల్ నని ప్రకటన చేశారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలకు అదనపు పదవులు ఉన్నాయన్నారు. తనకు మాత్రం ఎలాంటి పదవి రాలేదన్నారు. నా పార్లమెంట్ పరిధిలో అందరికి పదవులు రావడమే నాకు మైనస్ అయిందని వాపోయారు.