Logo
Download our app
బ‌రాబ‌ర్ ప‌వ‌న్ సినిమాను ప్ర‌మోట్ చేస్తాం
NEWS   Jul 30,2025 08:59 am
మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ , నిధి అగ‌ర్వాల్ కీ రోల్ పోషించిన హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమాను బాజాప్తాగా ప్ర‌మోట్ చేస్తామ‌ని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇది ఒక వీరుడి క‌థ‌. ప్ర‌తి ఒక్క‌రికీ ఈ చ‌రిత్ర తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సినిమాను చూడాల‌ని కోరితే త‌ప్పేంటి అంటూ ప్ర‌శ్నించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source