Logo
Download our app
సీఎంను ఆహ్వానించిన MLC, MLA
NEWS   Jul 30,2025 12:42 pm
జగిత్యాల SKNR డిగ్రీ కళాశాల 60వ వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ . ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వినతిపత్రం సమర్పించారు. కండ్లపల్లి పాఠశాల, హాస్టల్, స్కిల్ సెంటర్ ఏర్పాటు, యూనివర్సిటీగా అభివృద్ధిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source