Logo
Download our app
పొన్నం కామెంట్స్ స‌రికాదు - ఫిరోజ్ ఖాన్
NEWS   Jul 30,2025 02:39 pm
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఫిరోజ్ ఖాన్ నిప్పులు చెరిగారు. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పై మండిప‌డ్డారు. జూబ్లీహిల్స్‌ బైపోల్‌పై మంత్రి చేసిన వ్యాఖ్య‌లు స‌రికాద‌న్నారు. సీఎం ఉండే నియోజకవర్గం ఇద‌ని, ఈ బై పోల్ పార్టీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మ‌న్నారు. స్థానికులకే ఇస్తామనడం కరెక్ట్ కాద‌న్నారు. వయనాడ్‌లో ప్రియాంక, రాహుల్ గాంధీ స్థానికులా అని ప్ర‌శ్నించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source