Logo
Download our app
బెట్టింగ్ యాప్స్ ప్ర‌చారానికి గుడ్ బై
NEWS   Jul 31,2025 07:58 am
బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారం విషయంలో నిర్వాహకుల నుంచి త‌న‌కు డబ్బులు అందలేదని అన్నారు న‌టుడు ప్ర‌కాశ్ రాజ్. ఇక నుంచి బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రచారం చేయనని ప్ర‌క‌టించారు. త‌న‌ను 5 గంట‌ల పాటు ఈడీ విచారించింద‌ని, వాళ్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాన‌ని చెప్పారు. అయితే ఈడీ మ‌రోసారి విచార‌ణ‌కు పిల‌వ‌లేద‌ని అన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source