Logo
Download our app
సీఎంతో మీనాక్షి, టీపీసీసీ చీఫ్‌ భేటీ
NEWS   Jul 31,2025 08:02 am
సీఎం రేవంత్‌ రెడ్డితో మీనాక్షి నటరాజన్‌, పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ భేటీ అయ్యారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై చ‌ర్చించారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు యథావిథిగా కాంగ్రెస్‌ పాదయాత్ర జ‌రుగుతుందన్నారు టీపీసీసీ చీఫ్‌. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి ఢిల్లీలో కార్యాచరణ, 6న జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేప‌డ‌తామ‌న్నారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణ‌యించామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source