ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక
NEWS Jul 31,2025 12:31 pm
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ గురువారం నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. అందులో ఏముందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.