Logo
Download our app
సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నాం
NEWS   Jul 31,2025 03:53 pm
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల వ్యవధి లోపల స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నామ‌ని అన్నారు. అయితే.. స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే ఏం అవుతుందో అనే విష‌యంపై ధ‌ర్మాస‌నం స్ప‌ష్టత ఇవ్వ‌లేద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source