Logo
Download our app
నా ప‌ర్య‌ట‌న‌ల‌పైనే ఆంక్ష‌లు ఎందుకు..?
NEWS   Jul 31,2025 03:57 pm
మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీలో ఏ ఒక్క‌రు బ‌తికే ప‌రిస్థితి లేద‌న్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు అవుతోంద‌న్నారు. ప్ర‌స్తుతం అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ కొన‌సాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎన్ని కేసులు న‌మోదు చేసినా, జైలుపాలు చేసినా భ‌య‌ప‌డేది లేద‌న్నారు . అస‌లు నా ప‌ర్య‌ట‌న‌ల‌కే ఎందుకు ఆంక్ష‌లు విధిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source