కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
NEWS Aug 01,2025 09:00 am
భారతీయ గ్యాస్ కంపెనీలు ఖుష్ కబర్ చెప్పాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట లభించేలా ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ.33.50 తగ్గించాయి. తగ్గిన ధరలతో ఢిల్లీలో సిలిండర్ రేటు రూ.1631.50గా ఉంది.