అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ
NEWS Aug 01,2025 09:02 am
రూ.17 వేల కోట్ల రుణం తీసుకుని మోసగించిన కేసులో అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. ఆగస్టు 5న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. తనకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తామని హెచ్చరించింది.