Logo
Download our app
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ రిలీజ్
NEWS   Aug 01,2025 10:48 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన‌ పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలను మంగ‌ళ‌గిరి డీజీపీ ఆఫీసులో విడుద‌ల చేశారు హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. పూర్తి పార‌ద‌ర్శ‌క‌తో ప‌రీక్ష‌లు జ‌రిపామ‌ని, అనుకున్న విధంగానే ముంద‌స్తుగా రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టించ‌డం జ‌రిగింద‌ న్నారు మంత్రి. ఈ కార్య‌క్ర‌మంలో డీజీపీ హ‌రీష్ కుమార్ గుప్తాతో పాటు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source