Logo
Download our app
వృద్దుల కోసం ఆశ్ర‌మం ఏర్పాటు
NEWS   Aug 01,2025 11:31 am
మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు న‌టుడు సోనూ సూద్. వృద్ధుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఆశ్రమంలో సుమారు 500 మంది వృద్ధులకు ఆశ్రయంతో పాటు వైద్యం, వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌న్నారు. సినిమాల్లో విల‌న్ గా న‌టించిన సోనూ సూద్ క‌రోనా స‌మ‌యంలో రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source