Logo
Download our app
ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల
NEWS   Aug 01,2025 04:20 pm
కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. సెప్టెంబర్‌ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక ఉంటుంద‌ని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జ‌రుగ‌తుంద‌ని, అదే రోజు కౌంటింగ్ నిర్వ‌హిస్తామ‌ని పేర్కొంది. ఈ నెల 7న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామ‌ని, ఈ నెల 21 వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రిస్తామ‌ని, 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంద‌ని తెలిపింది. 25నన నామినేషన్ల ఉపసంహరణ‌కు గడువు నిర్ణ‌యించామ‌ని స్ప‌ష్టం చేసింది ఈసీ.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source