Logo
Download our app
ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ మహిళ ఆత్మహత్యాయత్నం
NEWS   Aug 01,2025 06:24 pm
సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన కలికివాయకి చెందిన, మహిళ అంకమ్మ అనే వికలాంగురాలపై సింగరాయకొండ ఎస్సై మహేంద్ర దురుసుగా ప్రవర్తించాడంటూ, బాధిత మహిళ ఆరోపించింది. ఓ వ్యక్తి తాగి తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ‌ల, ఫిర్యాదు తీసుకోకుండా తనను ఎస్ఐ అసభ్యంగా మాట్లాడాడని, బాధిత మహిళ ఎలుకలు మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు, బాధితురాలు బంధువులు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source