Logo
Download our app
తెలంగాణాకు మరో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే
NEWS   Aug 02,2025 10:58 am
తెలంగాణ రాష్ట్రం పైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని సారించింది. రాష్ట్రంలో జాతీయ రహదారులను విస్తరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. రోడ్డు రవాణా వ్యవస్థ రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న బలంగా నమ్ముతున్న కేంద్రం రహదారుల విస్తరణను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కావాలని తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలను కూడా కేంద్రం ఆమోదిస్తుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source