Logo
Download our app
నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద
NEWS   Aug 02,2025 12:37 pm
ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 2 లక్షల 38 వేల 629 క్యూసెక్కులు ఉండ‌గా ఔట్ ఫ్లో 2 లక్షల 56 వేల 417 క్యూసెక్కులకు చేరుకుంది. 24 క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల మేర, 2 క్రస్ట్ గేట్లు 10 ఫీట్లు పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుత నీటి మట్టం 585.20 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరుకుంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source