Logo
Download our app
ఓవల్ టెస్ట్: గిల్ ఔట్, జైస్వాల్ సెంచరీతో భారత్ ఆధిక్యం
NEWS   Aug 02,2025 07:25 pm
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు బలమైన స్థితిలో ఉంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 104* పరుగులతో సెంచరీ సాధించగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 11 పరుగుల వద్ద ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ చేసిన ఆకాష్, కరుణ్ (17) కూడా వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం 55 ఓవర్లలో 5 వికెట్లతో 234 పరుగులు చేసిన భారత్, 211 పరుగుల ఆధిక్యంలో ఉంది. జైస్వాల్, జడేజా క్రీజులో కొనసాగుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source