దేవుడి వద్దకు వెళుతున్నానంటూ మహిళ సూసైడ్
NEWS Aug 03,2025 08:54 am
హైదరాబాద్ లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. తాను దేవుడి వద్దకు వెళుతున్నానంటూ లేఖ రాసింది. 5వ అంతస్తు పై నుండి దూకింది. లేఖలో ఆత్మార్పణతో దేవుడికి దగ్గరవుదాం అంటూ రాయడం చర్చనీయాంశంగా మారింది.