Logo
Download our app
గొర్రెల స్కాంలో మ్యూల్ ఖాతాల‌పై ఈడీ న‌జ‌ర్
NEWS   Aug 03,2025 12:21 pm
గొర్రెల స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. 200 మ్యూల్ ఖాతాలపై దృష్టి సారించింది. ఒక్కో ఖాతాలో రూ.5 కోట్ల వరకు డిపాజిట్ అయినట్లు ఆధారాలు సేక‌రించింది. అప్పటి ఉన్నతాధికారుల పాత్రపై ఆరా తీస్తోంది. జూలై 30న జ‌రిపిన సోదాల‌లో మ్యూల్ ఖాతాలు , ఏటీఎం కార్డులు, 31 మొబైల్ ఫోన్స్ , 20కి పైగా సిమ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకుంది. డబ్బులు ఎవరెవరికి వెళ్లాయి..? బ్యాంకు ఖాతాదారులు ఎవరు..? తదితర అంశాలపై దర్యాప్తు ముమ్మ‌రం చేసింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source