మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు
NEWS Aug 03,2025 12:56 pm
మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై కొడాలి నాని సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2024లో విశాఖ త్రీ టౌన్ పోలీసులకు అంజనాప్రియ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కొడాలి నానిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.