Logo
Download our app
యెమన్ తీరంలో ఘోర పడవ ప్రమాదం
NEWS   Aug 04,2025 10:19 am
యెమన్ తీరంలో ఆఫ్రికన్ వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడి 68 మంది మరణించారు. 74 మంది గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి వలస సంస్థ తెలిపింది. 154 మంది ఇథియోపియన్ వలసదారులతో ఉన్న ఈ పడవలో కేవలం 12 మంది మాత్రమే బయటపడ్డారు. 54 మంది మృతదేహాలు ఖన్ఫర్ జిల్లా తీరంలో లభ్యమయ్యాయి. బలమైన అలల కారణంగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కష్టతరంగా సాగుతున్నాయి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source