Logo
Download our app
బల్లేపల్లి మోహన్‌కు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు
NEWS   Aug 04,2025 01:45 pm
ఏబిఆర్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక జాతీయ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బల్లేపల్లి మోహన్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా బల్లేపల్లి మోహన్ చేసిన "ఆపరేషన్ సింధూర్" పాటను వెంకయ్యనాయుడు విడుదల చేశారు. భారత జవానుల ధైర్యసాహసాలను కీర్తిస్తూ రూపొందించిన ఈ పాటను చేసిన బల్లేపల్లిని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అభినందించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source