Logo
Download our app
బనకచర్ల నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతాం
NEWS   Aug 04,2025 03:35 pm
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు మంత్రి నారా లోకేష్ పై. త‌ను చిన్న పిల్లోడ‌ని , త‌నకు ఇంకా రాజ‌కీయ అనుభ‌వం రాలేదన్నారు. త‌న గురించి మాట్లాడ‌టం స‌బ‌బు కాద‌న్నారు. త‌ను నాకు స‌రిపోడ‌న్నారు. బనకచర్ల నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. అవసరమైతే కేంద్రంతో కొట్లాడుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source