Logo
Download our app
బీసీ రిజ‌ర్వేష‌న్ల కోసం 6న కాంగ్రెస్ ధ‌ర్నా
NEWS   Aug 04,2025 03:45 pm
బీసీ రిజర్వేషన్ల అమలు గురించి ఈ నెల 6న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ ధర్నాలో పాల్గొనడానికి ప్రత్యేక రైలులో కాంగ్రెస్ కార్యకర్తలను తరలించ‌నున్నారు. ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీకి బయలు దేర‌నుంది ఈ స్పెష‌ల్ ట్రైన్. కార్యకర్తలతో కలిసి నాగపూర్ వరకు ప్రయాణించనున్నారు కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source