Logo
Download our app
ఆప్కాబ్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం - అచ్చెన్న‌
NEWS   Aug 05,2025 08:00 am
రాష్ట్రంలో ఆప్కాబ్ అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు వ్యవసాయం, కోపరేటివ్ అని అన్నారు. ఈ రెండు రంగాలను అభివృద్ధి చేయాలంటే ఆర్థికంగా ఆదుకోవాల్సి ఉంటుంద‌న్నారు. ఈ విష‌యంలో ఆప్కాబ్ ముందంజ‌లో ఉంద‌న్నారు. ఒకప్పుడు రైతుల‌కు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందిస్తూ వ‌చ్చింద‌ని, ఇప్పుడు మెడికల్ షాపులు, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు స‌హ‌కారం అంద‌చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source