Logo
Download our app
ప్ర‌జ‌ల విద్యుత్ భారం త‌గ‌దు - షర్మిల
NEWS   Aug 05,2025 01:27 pm
విద్యుత్ స‌ర్దుబాటు పేరుతో ఏపీ స‌ర్కార్ వినియోగ‌దారుల‌పై మోయ‌లేని భారాన్ని మోప‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓ వైపు పెంచ‌బోమంటూ బుకాయిస్తూనే మ‌రో వైపు స‌ర్దుబాటు చేస్తున్నామంటూ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారంటూ ఆరోపించారు. అవి ట్రూ అప్ ఛార్జీలు కాదని, సామాన్యుడిని నడ్డి విరిచే ఛార్జీలంటూ ఫైర్ అయ్యారు. రాబోయే కాలంలో ఇంకెన్ని ప్ర‌జ‌ల‌పై భారం మోపుతారేమోన‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు .

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source