Logo
Download our app
ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
NEWS   Aug 05,2025 07:27 pm
రాష్ట్రంలో కొత్త రేష‌న్ కార్డుల గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. ఆగ‌స్టు 25 నుంచి కొత్త రేష‌న్ కార్డుల‌ను పంపిణీ చేస్తామ‌న్నారు.1.46 కోట్ల కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఇస్తామ‌న్నారు. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ తో రాష్ట్రంలో ఏ షాపులోనైనా రేషన్ తీసుకునే వెసులుబాటు క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ కార్డులు పూర్తిగా డిజిట‌ల్ రూపంలో ఉంటాయ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source