Logo
Download our app
ఏది మాట్లాడినా మంత్రి ప‌ద‌వి అంటే ఎలా..?
NEWS   Aug 06,2025 08:57 am
తాను ఏది మాట్లాడినా మంత్రి పదవి కోసమే అని ప్రచారం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి. నాకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని ఆరోపించారు. పదవుల కోసం నేను ఎవరి కాళ్లు మొక్కనని, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు. అవసరమైతే మళ్లీ త్యాగం చేసి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకొస్తాన‌ని చెప్పారు. గతంలో తాను రాజీనామా చేస్తే బీఆర్ఎస్‌ ప్రభుత్వం మునుగోడు ప్రజల వద్దకు వచ్చిందన్నారు. త్యాగమైనా, పోరాటమైనా మునుగోడు ప్రజల కోసమేన‌ని అన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source