తెలంగాణ సీఎస్ పదవీ కాలం పొడిగింపు
NEWS Aug 06,2025 12:13 pm
ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 30న పదవీ విరమణ చేయాల్సిన సీఎస్ రామకృష్ణా రావుకు తీపి కబురు చెప్పింది. మరో 3 నెలల పాటు పొడిగించింది. ఈ విషయాన్ని ధ్రువీకరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది ప్రభుత్వం. అయితే తదుపరి సీఎస్ రేసులో జయేష్ రంజన్ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.