Logo
Download our app
మంచు విష్ణు సంచలన నిర్ణయం
NEWS   Aug 07,2025 08:24 am
మా ప్రెసిడెంట్ మంచు విష్ణు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సభ్యులు ఇకపై అవార్డుల ఫంక్షన్లలో ప్రదర్శనలు ఇస్తే అసోసియేషన్ వద్ద ఈవెంట్స్ మేనేజర్స్ అనుమతి తప్పనిసరి తీసుకోవాల‌న్నారు. ఈ రూల్ తక్షణమే అమలులోకి వస్తుందని ప్ర‌క‌టించారు. అనుమతి లేకుండా పెర్ఫామ్ చేసిన నటీనటులకు పారితోషికం రాకపోతే మా బాధ్యత వహించదని స్పష్టం చేశారు. ప్రముఖ అవార్డు సంస్థ సైమా త‌న‌కు పారితోష‌కం ఇవ్వ‌లేదంటూ ఓ హీరోయిన్ ఫిర్యాదు చేసింది. త‌న ఫిర్యాదుపై స్పందించారు విష్ణు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source