Logo
Download our app
నువ్వంటేనే ప్రజలకు అసహ్యం
NEWS   Aug 07,2025 09:00 am
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మ‌రోసారి నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. నువ్వంటేనే ప్ర‌జ‌లు ఈస‌డించు కుంటున్నార‌ని అన్నారు. నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే ప్ర‌జ‌లు ఊరుకోర‌న్నారు. ముందు నీ భాష‌ను మార్చు కోవాల‌ని, సీఎం ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు హుందాగా ఉండాల‌న్నారు. ప్రతిపక్షాలను తిట్టి తిట్టి.. నీ తిట్లు వినలేక అసహ్యించు కుంటున్నార‌ని మండిప‌డ్డారు. నువ్వుండేది మూడేళ్ల వ‌ర‌కే, సోష‌ల్ , డిజిట‌ల్ మీడియాతో గెలిచి వారినే తిడితే ఎలా అని ప్ర‌శ్నించారు. సీమాంధ్ర కాంట్రాక్టర్ల పేర్లు, నీ బండారమంతా త్వరలోనే బయట పెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source