Logo
Download our app
సీఎస్ పై హ‌క్కుల క‌మిష‌న్ సీరియ‌స్
NEWS   Aug 07,2025 05:18 am
తెలంగాణ సీఎస్ రామకృష్ణ రావుకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది మానవ హక్కుల కమిషన్. పోలీసుల నిర్లక్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అనుమతి లేనప్పుడు అక్కడ జనాలను, కార్యక్రమాన్ని ఎందుకు అనుమతించారంటూ ప్ర‌శ్నించింది. తొక్కిసలాట జరుగుతుందని పోలీసులు ఉహించలేరా , వచ్చిన జనాలను, నిర్వాహకులను, నిందితుడిని అనుమతి లేదని హెచ్చరించారా అని నిల‌దీసింది. ప్రమాదం జరిగే వరకు పోలీసులు ఎందుకు వేచి చూశారంటూ మండిప‌డింది. ప్రాణాలు కోల్పోయిన రేవ‌తికి రూ. 5 ల‌క్ష‌లు ప‌రిహారం ఇవ్వాల‌ని ఆదేశించింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source