Logo
Download our app
ఉచిత బ‌స్సు ప‌థ‌కం తిరుమ‌ల‌లో వ‌ర్తించ‌దు
NEWS   Aug 08,2025 08:58 am
ఏపీఎస్ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. తిరుమల ఘాట్ రోడ్డులో రాకపోకలు సాగించే బస్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు సౌకర్యం ఉండదని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తించదన్నారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం అమలు కానుంద‌ని తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆధార్, ఓటర్ కార్డుల ద్వారా ఫ్రీగా జ‌ర్నీ చేయొచ్చ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source