భారత్ తో వాణిజ్య చర్చలు ఉండవు
NEWS Aug 08,2025 01:35 pm
భారత్- అమెరికా ట్రేడ్ డీల్ కోసం ఈ నెల 25న న్యూఢిల్లీలో తదుపరి చర్చలు జరగాల్సిన సమయంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్ తో ఎలాంటి చర్చలు జరిపేది లేదన్నారు. టారిఫ్ సమస్య పరిష్కారం అయ్యేదాకా వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు.