Logo
Download our app
కేసీఆర్ కు రాఖీ క‌ట్టిన సోద‌రీమ‌ణులు
NEWS   Aug 09,2025 08:07 pm
రాఖీ పండుగ సంద‌ర్బంగా ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్ లో ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు రాఖీలు క‌ట్టారు సోద‌రీమ‌ణులు, పార్టీకి చెందిన మ‌హిళా నాయ‌కురాళ్లు. కేసీఆర్ స్వంత అక్క‌లు ల‌క్ష్మీ బాయి, జ‌య‌మ్మ‌, చెల్లెలు వినోద‌మ్మ రాఖీలు క‌ట్టారు. ఈ సంద‌ర్బంగా త‌న సోద‌రీమ‌ణుల పాదాలు తాకి ఆశీర్వాదం అందుకున్నారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ రాఖీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source