Logo
Download our app
బీజేపీ సభకు చిట్వేలు నుంచి వాహన ర్యాలీ
NEWS   Aug 10,2025 02:01 pm
రాయచోటిలో బీజేపీ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చిట్వేలు మండలంలో నుంచి బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో వందలాది వాహనాలతో భారీ ర్యాలీ రాయచోటి వైపు బయలుదేరింది. ఈ ర్యాలీలో కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా కాల్చి నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ సిద్ధాంతాలు, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా ప్రచారాన్ని బలోపేతం చేస్తామని నాయకులు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source