Logo
Download our app
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసుపై ఈడీ న‌జ‌ర్
NEWS   Aug 10,2025 12:00 pm
సృష్టి ఫెర్టిలిటీ సెంట‌ర్ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పెద్ద ఎత్తున అక్ర‌మ లావాదేవీలు జ‌రిగాయ‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. కేసు వివరాలను ఇవ్వాలని పోలీసులకు ఈడీ లేఖ రాసింది. ఇదిలా ఉండ‌గా 8 రాష్ట్రాల్లో డాక్ట‌ర్ న‌మ్ర‌త కార్యకలాపాలు సాగించిన‌ట్లు గుర్తించింది. దాదాపు 80 మంది పిల్లలను విక్రయించి రూ.25 కోట్లు వసూలు చేసిన‌ట్లు అనుమానిస్తోంది. ఈ డ‌బ్బుల‌ను విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన‌ట్లు ఆరా తీస్తోంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source