Logo
Download our app
ఆహ్వాన పత్రికలో అచ్చు తప్పులు
NEWS   Aug 12,2025 07:48 am
రేవంత్ రెడ్డి స‌ర్కార్ లో పూర్తిగా ఆంధ్రాకు చెందిన అధికారుల‌దే హవా కొన‌సాగుతోంది. ఆగస్ట్ 15 న జ‌రిగే ఇండిపెండెన్స్ డే సంద‌ర్బంగా వీఏఓలుగా ఎంపికైన వారికి నియామ‌క ప‌త్రాలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఆహ్వాన ప‌త్రిక‌ను పంపిణీ చేసింది. ఇందులో పూర్తిగా అచ్చు త‌ప్పులు ఉన్నాయి. నెల‌కు ల‌క్ష‌లు జీతం తీసుకుంటున్న వారికి ఆ మాత్రం సోయి లేక పోతే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు. ఇక‌నైనా అచ్చుత‌ప్పులు లేకుండా చూడాల‌ని కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source