Logo
Download our app
రాహుల్ పై కామెంట్స్ మంత్రికి బిగ్ షాక్
NEWS   Aug 12,2025 07:57 am
రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రిని క్యాబినెట్ నుండి తొలగించింది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం .ఓట్ల చోరీ విషయంలో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడని, కాంగ్రెస్ దళిత మంత్రి కె.ఎన్ రాజన్న‌పై వేటు వేసింది. గత 2 ఏళ్లుగా సొంత పార్టీ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తూ వ‌స్తున్నార‌ని ఆరోపించింది పార్టీ.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source