Logo
Download our app
భారీ వ‌ర్షం.. అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం
NEWS   Aug 13,2025 05:11 pm
వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్ లోని న‌గ‌ర వాసులంతా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది హైడ్రా. ఈ మేర‌కు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మేడ్చెల్, సైబ‌రాబాద్ ప్రాంతాల వాసులు అప్ర‌మ‌త్తంగాఉండాల‌ని పేర్కొన్నారు. కొన్ని చోట్ల 15 సెం. మీ వ‌ర్షం కురియ‌గా మ‌రికొన్ని చోట్ల 20 సెం. మీ వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని తెలిపారు. రాబోయే 3 రోజులు అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, అవ‌స‌ర‌మైతే త‌ప్పా ప్ర‌జ‌ల‌కు బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని కోరారు .

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source