2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ బిడ్
NEWS Aug 13,2025 03:05 pm
భారత్ 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కోసం బిడ్ దాఖలు చేసింది. దీనికి ఐఓసీ ఆమోదం తెలిపింది. అహ్మదాబాద్ ఆతిథ్య నగరంగా ఇప్పటికే ఎంపిక చేసింది. ఆగస్టు 31 గడువుకు ముందే ప్రతిపాదనలను సమర్పించనుంది ఇండియా.