Logo
Download our app
'అర్హులైన మహిళలను సంఘాల్లో చేర్చాలి'
NEWS   Aug 13,2025 10:37 pm
అర్హులైన మహిళలను తప్పనిసరిగా సంఘాల్లో చేర్చాలని DRDO రఘువరణ్ సూచించారు. జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణా త‌ర‌గ‌తుల్లో మాట్లాడారు. సెర్ఫ్ ఆదేశాల మేరకు వృద్ధ మహిళలు, దివ్యాంగులు, స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే గృహిణులను వర్గాల వారీగా సంఘాలలో చేర్చాలన్నారు. గ్రామ స్థాయి సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి అర్హులను గుర్తించాలన్నారు. 15-30 తేదీల్లో సంఘాల ఏర్పాటు, బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source