Logo
Download our app
నటి శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు
NEWS   Aug 14,2025 11:16 am
ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలు రావ‌డంతో న‌టి శిల్పా శెట్టితో పాటు త‌న భ‌ర్త‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. కేసుకు సంబంధించిన‌ దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగం (EOW)కి అప్ప‌గిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా పోర్న్ వీడియోల నిర్మాణం చేప‌ట్టారంటూ ఇప్ప‌టికే శిల్పా భ‌ర్త‌పై కేసు న‌మోదైంది. ఆయ‌న జైలుకు వెళ్లి ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source