Logo
Download our app
స్వాతంత్ర వేడుక‌ల‌కు ఖ‌ర్గే, రాహుల్ దూరం
NEWS   Aug 15,2025 04:54 pm
ఢిల్లీలో జ‌రిగిన 79వ స్వాతంత్ర వేడుకుల‌కు ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే, ఎంపీ రాహుల్ గాంధీ హాజ‌రు కాలేదు. గ‌త ఏడాది జ‌రిగిన వేడుక‌ల‌లో సీట్ల కేటాయింపులో వివ‌క్ష చూపించార‌ని, అందుకే ఈసారి దూరంగా ఉన్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌యంపై ఏఐసీసీ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా జాతిని ఉద్దేశించి 143 కోట్ల మంది భార‌తీయుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు ఇద్ద‌రు నేత‌లు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source