Logo
Download our app
ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తిన వాన‌
NEWS   Aug 16,2025 03:46 pm
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి. తంమ్సిలో 16.7 సె.మీ వర్షపాతం న‌మోదైంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 14 సె.మీ వర్షపాతం కురిసింది. కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది . లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలు, రాకపోకలు బంద్ అయ్యాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చ‌రించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source