Logo
Download our app
రేప‌టి నుంచి రాహుల్ ఓట‌ర్ యాత్ర‌
NEWS   Aug 16,2025 07:14 pm
ఎంపీ రాహుల్ గాంధీ ఆగ‌స్టు 17న ఆదివారం నుంచి బీహార్ లో ఓట‌ర్ అధికార్ యాత్ర చేప‌ట్ట‌నున్నారు. మొత్తం 1,300 కిలోమీటర్ల మేర కొనసాగనుంది ఈ యాత్ర‌. . సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే మహాసభతో ముగియనుంది ఈ యాత్ర‌. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ పార్టీ. తాజాగా రాష్ట్రంలో 65 ల‌క్ష‌ల ఓట‌ర్లను జాబితా నుంచి తొల‌గించ‌డంపై మండిప‌డ్డారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source