Logo
Download our app
ఓటు చోరీ ఆరోపణల్లో ఆధారాలు లేవు
NEWS   Aug 17,2025 04:08 pm
ఓటు చోరీ ఆరోప‌ణ‌ల్లో ఆధారాలు లేవ‌ని స్ప‌ష్టం చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. కొంతమంది ఓటర్లు డబుల్ ఓటింగ్ చేశారని ఆరోపించార‌ని, రుజువు అడిగినప్పుడు, సమాధానం ఇవ్వలేద‌ని అన్నారు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్. ఎన్నికల కమిషన్ లేదా ఏ ఓటరు కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలకు భయపడరని స్ప‌ష్టం చేశారు. ఎన్నికల కమిషన్ భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source