Logo
Download our app
ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం వేస్ట్
NEWS   Aug 18,2025 01:26 am
బీజేపీ నేత మాధ‌వీల‌త సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వ‌కుండా ఫ్రీ బ‌స్సు ప‌థకం పెడితే ఏం లాభం అంటూ ప్ర‌శ్నించారు. మహిళలు టిఫిన్ డబ్బా పట్టుకొని బస్సులలో తిని తిరిగి ఇంటికి రావాలా అంటూ ఎద్దేవా చేశారు. 2 ల‌క్ష‌ల జాబ్స్ 12 నెల‌ల్లోనే భ‌ర్తీ చేస్తామ‌న్నార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పోస్ట్ కూడా భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source